¡Sorpréndeme!

Police Commissioner Takes On Swiggy, Zomato || అసలు 30mins లో ఫుడ్ డెలివరీ సాధ్యమా? || Oneindia

2020-01-22 135 Dailymotion

Bengaluru Police Commissioner’s viral tweet on pizza deliveries sparks debate.Many agreed with Rao's tweet and criticised delivery companies for putting too much pressure on employees.Bengaluru Police angry on Swiggy, Zomato Over Reckless Delivery Riders.
#swiggy
#zomato
#BengaluruPoliceCommissioner
#trafficrules
#bhaskarraoips
#swiggyoffers
#zomatooffers
#bengaluru
#hyderabad
#socialmediaviral
#viralnews
#breakingnews
#swiggydeliveryboy
#fooddeliveryapps

జనరల్ గా పిజ్జా డోర్ డెలివరీ చేసే సంస్తాలు..వాళ్ళ కస్టమర్ లకి ఓ బంపర్ ఒఫెర్ ఇస్తూ ఉంటాయి..అదేంటంటే..అరగంట లోపల మీరు ఆర్డర్ చేసిన పిజ్జా మీ దగ్గరకి రాకపోతే...మీరు డబ్బులు ఇవ్వక్కర్ల..ఫ్రీ గా ఆ పిజ్జా తీసుకోవచ్చు అని.. కొంతమంది కస్టమర్స్ వాళ్ళ పిజ్జా గనక లేట్ వస్తే ఈ ఒఫెర్ ని అవిల్ చేసుకుంటారు..మరికొందరేమో..ఆ మనకెందుకులే..వాళ్ళ డబ్బులు వాళ్లకి ఇచ్చేదం అని...ఇచ్చేస్తూ ఉంటారు..